Home Cinema News ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ టీమ్ |

ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ టీమ్ |

0
ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ టీమ్ |

[ad_1]

మాస్ మహారాజా రవితేజ హీరోగా గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు వంశీ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈమూవీని పాన్ ఇండియన్ రేంజ్ లో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ పాన్ ఇండియన్ మూవీ అక్టోబర్ 20న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ పై రవితేజ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

విషయం ఏమిటంటే, తాజాగా తమ మూవీ యొక్క ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తోంది యూనిట్. అందులో భాగంగా పలు ఛానల్స్ కి మీడియా వారికి విరివిగా ఇంటర్వూస్ ఇస్తున్నారు. హీరో రవితేజ తో పాటు హీరోయిన్స్, డైరెక్టర్ అందరూ కూడా తమ సినిమాని ఆడియన్స్ కి మరింతగా చేరువ చేస్తున్నారు. మరి అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన టైగర్ నాగేశ్వరావు రిలీజ్ తరువాత ఏస్థాయి సక్సెస్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

[ad_2]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here