Home Cinema News పెద్ద రన్ టైం తోనే రాబోతున్న “జైలర్”.! |

పెద్ద రన్ టైం తోనే రాబోతున్న “జైలర్”.! |

0
పెద్ద రన్ టైం తోనే రాబోతున్న “జైలర్”.! |

[ad_1]

కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన భారీ చిత్రం “జైలర్”. మరి పాన్ ఇండియా రిలీజ్ గా రాబోతున్న ఈ సినిమా యూనిట్ అంతా కూడా అగ్రెసివ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా ఇక లేటెస్ట్ గా అయితే జైలర్ రన్ టైం బయటకి వచ్చింది.

ఈ చిత్రానికి సెన్సార్ కంప్లీట్ కాగా ఈ చిత్రానికి తమిళ సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే ఈ చిత్రం అయితే పెద్ద రన్ టైం తోనే వస్తున్నట్టుగా కూడా దీనితో కన్ఫర్మ్ అయ్యింది. మొట్ట ఈ చిత్రానికి ఏకంగా 2 గంటల 49 నిమిషాల మేర నిడివి వచ్చినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక తెలుగులో కూడా ఆల్ మోస్ట్ ఇదే నిడివితో సినిమా ఉండొచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

[ad_2]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here