Home Cinema News పవన్ డైరెక్టర్ నుంచి మరో సినిమా ? |

పవన్ డైరెక్టర్ నుంచి మరో సినిమా ? |

0
పవన్ డైరెక్టర్ నుంచి మరో సినిమా ? |

[ad_1]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఇప్పట్లో షెడ్యూల్ స్టార్ట్ అయ్యేలా లేదు. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత పవన్ ఈ సినిమాకి డేట్స్ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది.

ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అన్నట్టు ఈ సినిమా పూర్తి చేసే గ్యాప్ లో క్రిష్ మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. హీరో గోపిచంద్ తో ఈ సినిమా ఉంటుందట.

[ad_2]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here