Home Cinema News తెలుగులో రీ రిలీజ్ కి రెడీ అయిన రజినీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ |

తెలుగులో రీ రిలీజ్ కి రెడీ అయిన రజినీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ |

0
తెలుగులో రీ రిలీజ్ కి రెడీ అయిన రజినీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ |

[ad_1]


సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ శివాజీ. 2007 లో రిలీజ్ అయి పెద్ద సక్సెస్ అందుకున్న ఈ మూవీ సోషల్ మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన శివాజీ మూవీలో శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించగా కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్ వారు దీనిని భారీ స్థాయిలో నిర్మించారు.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీని డిసెంబర్ 9న అనగా రజినీకాంత్ బర్త్ డే కి మూడు రోజుల ముందుగా శివాజీ తెలుగు మూవీని థియేటర్స్ లో రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. కొద్దిసేపటి క్రితం దీనికి సంబందించిన రీరిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ సోషల్ మీడియాలో విడుదలైంది. మరి రీరిలీజ్ లో శివాజి ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

[ad_2]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here