Home Cinema News లేటెస్ట్ : 2023 క్రిస్మస్ రిలీజ్ మూవీస్ యొక్క రన్ టైం డీటెయిల్స్ ఇవే |

లేటెస్ట్ : 2023 క్రిస్మస్ రిలీజ్ మూవీస్ యొక్క రన్ టైం డీటెయిల్స్ ఇవే |

0
లేటెస్ట్ : 2023 క్రిస్మస్ రిలీజ్ మూవీస్ యొక్క రన్ టైం డీటెయిల్స్ ఇవే |

[ad_1]

ఇక ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద నాని హాయ్ నాన్న, రణబీర్ కపూర్ ఆనిమల్ వంటి సినిమాలు మంచి సక్సెస్ తో కలెక్షన్ తో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి. అయితే త్వరలో రానున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా పలు భారీ సినిమాలు రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. మరి ఆయా సినిమాలు, వాటి యొక్క అఫీషియల్ రన్ టైం డీటెయిల్స్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.

ఇక ఈ క్రిస్మస్ కానుకగా ముందుగా డిసెంబర్ 21న రిలీజ్ కానున్న మూవీ షారుఖ్ ఖాన్ డన్కి. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ మూవీలో తాప్సి హీరోయిన్ గా నటించారు. ఇక ఈ మూవీ యొక్క రన్ టైం 2 గం .ల 41 ని. లు (161 నిముషాలు)

అలానే అదేరోజున రిలీజ్ కానున్న భారీ హాలీవుడ్ యాక్షన్ మూవీ ఆక్వామ్యాన్ 2 ది లాస్ట్ కింగ్డమ్. ఈ మూవీ యొక్క రన్ టైం 2 గం .ల 4 ని. లు (124 నిముషాలు)

అయితే తర్వాతి రోజైన డిసెంబర్ 22న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ యొక్క రన్ టైం 2 గం .ల 55 ని. లు (175 నిముషాలు)

మరి మొత్తంగా ప్రేక్షకాభిమానులు అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూడు భారీ మూవీస్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎంతమేర సక్సెస్ సొంతం చేసుకుంటాయో చూడాలి.

[ad_2]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here